- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13 ఏళ్ల బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి.. ప్రాణాలతో బయటపడిన మైనర్
దిశ, వెబ్‌డెస్క్: వాటర్ ట్యాంక్ లో పడిపోయిన 13 ఏళ్ల బాలుడిని రక్షించే ప్రయత్నంలో నలుగురు వ్యక్తులు నీటిలో మునిగి

X
దిశ, వెబ్‌డెస్క్: వాటర్ ట్యాంక్ లో పడిపోయిన 13 ఏళ్ల బాలుడిని రక్షించే ప్రయత్నంలో నలుగురు వ్యక్తులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్యాంక్‌లోని విషవాయువు కారణంగా నలుగురు బాధితులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మైనర్ బాలుడు మాత్రం ప్రాణాలతో బయట పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : ప్రియుడితో రాసలీలలు.. అడ్డుగా ఉన్నాడని కొడుకునే ఏం చేసిందంటే?
Next Story






