- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. ఐదుగురు కార్మికులు దుర్మరణం
by Gantepaka Srikanth |
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బోర్‌వెల్ లారీ(Lorry Accident) లోయలో పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బోర్‌వెల్ లారీ(Lorry Accident) లోయలో పడింది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం(Five Workers Dead) చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఇతర కార్మికులు.. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






