- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్ (45), ప్రియ (15), మహేష్ (2), జగదీష్ (35), అనిత (30) ఉన్నారు. ఇంకా ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






