- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయం ట్యాంకులో పడి ఐదుగురు చిన్నారుల దుర్మరణం..
by Vemula.Srinu Prasad |
ఓ ఆలయం వద్దనున్న ట్యాంకులో మునిగి ఐదుగురు చిన్నారులు చనిపోయిన ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ ఆలయం వద్దనున్న ట్యాంకులో మునిగి ఐదుగురు చిన్నారులు చనిపోయిన ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఈ రోజు(ఏప్రిల్5)న దేవాలయంలో ఏ పాపం ఏరుగని ఈ చిన్నారులు ట్యాంక్‌లో పడి మృతిచెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్మకాండ సందర్భంగా ఇలా జరిగిందంటూ.. మొత్తం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ విషయంపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నామని.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Next Story






