- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే గూడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటల్లో రూ. లక్షలు విలువచేసే సరుకు కాలి బూడిదైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని రైల్వే గూడౌన్స్‌లో చోటుచేసేకుంది. దీనిపై మథుర రైల్వే చీఫ్ ఫైర్ అధికారి ప్రమోద్ శర్మ స్పందించారు. గూడైన్‌లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది దాదాపు 9 గంటల పాటు శ్రమించారని ఆయన తెలిపారు. దాదాపు లక్షల నష్టం జరిగిందని, ఇంకా పూర్తి నష్టం లెక్క కట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. అసలు మంటలు చెలరేగడానికి అసలు కారణం తెలుసుకునేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story






