శబరిమల ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం..

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-03 06:48:57  IST  )

కేరళలోని శబరిమల ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది..

శబరిమల ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం..
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని శబరిమల ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. శబరిమల కొండ వద్ద ఉన్న ఆలయంలో బాణా సంచా తయారు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మాళిగపురం వద్ద ఆలయ ఉత్సవాలు జరుతుండగా ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో పటాకులు తయారు చేస్తున్న ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సి అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం..

Also Read..

అయ్యప్పలు ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా.. ఒకరు స్పాట్ డెడ్

Next Story