- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై రెండు నెలలుగా ఘోరం.. నలుగురు అరెస్ట్
by Vemula.Srinu Prasad |
మహారాష్ట్రలో దారుణం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర(Maharastra)లో దారుణం జరిగింది. థానే జిల్లా డోంబివలి(Dombivali)లో తెలిసిన వ్యక్తే అత్యంత ఘోరానికి పాల్పడ్డారు. 15 ఏళ్ల బాలికను ఇంట్లో బంధించి రెండు నెలల పాటు అత్యాచారం(Raped) చేశారు. అంతేకాదు బలవంతంగా గర్భస్రావం(Abortion) చేయించారు. విషయం బయటకు తెలియడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






