- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహేతర సంబంధం.. ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు
by Ajay Maddhiboyina |
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో చోటు చేసుకుంది. మొలకచర్ల గ్రామానికి చెందిన ఓ వివాహితతో నాయకుని తండా వాసి వివాహితుడు రమేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా ఇప్పటికే పలుమార్లు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరి తీరు మారకపోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గ్రామంలోని స్తంభానికి కట్టేసి చితకబాదారు. video
Next Story






