- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
by Kema Shiva Kumar |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గల్గామ్- నాడ్‌పల్లి కొండలు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గల్గామ్- నాడ్‌పల్లి కొండలు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే, ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Next Story






