- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈడీ ఆఫీసుకు Puri Jagannath, నటి Charmi Kaur
ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి, నిర్మాత చార్మి అనూహ్యంగా గురువారం ఉదయం ఈడీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల విజయ్ దేవరకొండ కథానాయకుడిగా విడుదలైన లైగర్ సినిమా విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి, నిర్మాత చార్మి అనూహ్యంగా గురువారం ఉదయం ఈడీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల విజయ్ దేవరకొండ కథానాయకుడిగా విడుదలైన లైగర్ సినిమా విడుదల విషయంలో ఈడీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మొయిన్ గేట్ కాకుండా దొడ్డిదారిన పూరి, చార్మి ఈడీ ఆఫీసుకు వెళ్లినట్లు సమాచారం. లైగర్ సినిమాలో పలువురు రాజకీయ నాయకులు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
పేకాట మత్తులో Bala Krishna పోగొట్టుకున్నది తెలిస్తే షాక్ అవుతారు..!
Next Story






