- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, చందుర్తి: 'దిశ' డిజిటల్ మీడియాలో ప్రచురితమైన 'నకిలీ ఏజెంట్ల ఉచ్చులో యువత బలి' కథనానికి స్పందించిన డీఎస్పీ నాగేంద్ర చారి. గల్ఫ్ దేశాలలో పెద్ద పెద్ద కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. నిరుద్యోగులకు మోసపూరిత మాటలతో, ప్రకటనలతో ఆశ చూపి, వారి మాటలు నమ్మిన వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. వారిని విసిటింగ్ వీసా లపై గల్ఫ్ దేశాలకు పంపి, మోసం చేసిన లావుడియా దేవదాస్ తండ్రి చాత్రునాయక్‌ను, కథలాపూర్ మండలంలోని గ్రామం తుర్తి అనే అతనిపై రుద్రంగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు మోసపోకండని.. ఒకవేళ అలాంటి వారు ఉన్నచో.. నేరుగా గాని ఫోను ద్వారా గాని వేములవాడ డీఎస్పీ కి ఫిర్యాదు చేయవచ్చు అని మొబైల్ నెంబర్ 8712656412 ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Next Story






