బరి తెగించిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని.. వ్యభిచార గృహంలో ప్రత్యక్షం.. తల్లిదండ్రులే కారణం..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-23 07:22:45  IST  )

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినికి సంబంధించిన ఓ కేసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుమానం వచ్చిన పేరెంట్స్ ఆమెను పర్యవేక్షించేందుకు ఓ డిటెక్టివ్‌ను అరేంజ్ చేశారు. తాము డబ్బులు ఇవ్వకున్నా..

బరి తెగించిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని.. వ్యభిచార గృహంలో ప్రత్యక్షం.. తల్లిదండ్రులే కారణం..
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినికి సంబంధించిన ఓ కేసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుమానం వచ్చిన పేరెంట్స్ ఆమెను పర్యవేక్షించేందుకు ఓ డిటెక్టివ్‌ను అరేంజ్ చేశారు. తాము డబ్బులు ఇవ్వకున్నా.. ఇంత రిచ్‌గా ఎలా మెయింటెన్ చేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. దీంతో ఆమెను స్పై చేసిన ప్రైవేట్ డిటెక్టివ్ షాకింగ్ విషయాన్ని గుర్తించాడు. అమ్మాయి ఓ వ్యభిచార గృహంలో పార్ట్ టైమ్ వర్క్‌ చేస్తుందని కనుగొన్నాడు. నచ్చిన విధంగా షాపింగ్ చేసుకునేందుకు, నచ్చినట్లుగా రిచ్‌గా జీవించేందుకు కావాల్సిన డబ్బు కోసం ఈ పని చేసినట్లు తెలుసుకున్నాడు. మొత్తానికి జీటీబీ నగర్‌లోని వేశ్య గృహంలో పాడు పని చేస్తున్నట్లు నిర్ధారణ జరిగింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఓ పాడ్ కాస్ట్‌లో ప్రైవేట్ డిటెక్టివ్ పంచుకోగా.. వైరల్ అయింది. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె ప్రైవసీని భంగపరిచారని విమర్శించారు. తల్లిదండ్రులకు డిటెక్టివ్‌ను పెట్టి అమ్మాయి మీద స్పై చేయించేంత డబ్బు ఉంది కానీ పాకెట్ మనీ ఇవ్వలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు రిచ్ లైఫ్ కోసం ఇంతకు తెగించాలా అని తిట్టిపోస్తున్నారు.

Next Story