- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ నిమజ్జనంలో దారుణం.. ఎనిమిది మంది భక్తులు దుర్మరణం
by Gantepaka Srikanth |
గణేష్ నిమజ్జనం(Ganesh immersion)లో దారుణం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనం(Ganesh immersion)లో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని హసన్‌లో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో భక్తులపైకి కంటైనర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం(Eight People Dead) చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చంద్రగ్రహణం కారణంగా ఆలోపే కొన్ని గణపతులను నిమజ్జనం చేసేయగా, మరికొన్ని గ్రహణం తర్వాత ఆలస్యంగా నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.
Next Story






