ఏపీలో దారుణం.. ఆస్పత్రి జనరేటర్‌లో డెడ్ బాడీ కలకలం

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రి జనరేటర్ లో శవం బయటపడింది. ఈ ఘటన అనంతపురం సాయినగర్ ఫస్ట్ క్లాస్ లోని భారతీ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. జనరేటర్ నుండి వాసన రాగా సిబ్బంది తెరిచి చూశారు. అందులో శవం కనింపిడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఏపీలో దారుణం.. ఆస్పత్రి జనరేటర్‌లో డెడ్ బాడీ కలకలం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రి జనరేటర్ లో శవం బయటపడింది. ఈ ఘటన అనంతపురం సాయినగర్ ఫస్ట్ క్లాస్ లోని భారతీ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. జనరేటర్ నుండి వాసన రాగా సిబ్బంది తెరిచి చూశారు. అందులో శవం కనింపిడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. డెడ్ బాడీ ఉబ్బిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇక ఆస్పత్రిలో డెడ్ బాడీ బయటపడటం కలకలం రేపుతోంది. అది కూడా జనరేటర్ లో కనిపించడంతో ఎవరైనా హత్య చేసి అందులో పెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story