- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ప్రగతి నగర్‌లో దారుణం.. నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad)లోని ప్రగతి నగర్(Pragathi Nagar)లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని ప్రగతి నగర్(Pragathi Nagar)లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఇద్దరూ పడిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసుల(Hyderabad Police)కు సమాచారం అందించారు. తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రి తరలించారు. విషం తిన్న కూతురు అప్పటికే మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. హత్య, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






