- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై క్రిమినల్ కేసు(Criminal Case) నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై క్రిమినల్ కేసు(Criminal Case) నమోదైంది. ఇటీవల తమిళనాడులోని మధురై నగరంలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సు(Madurai Murugan Maanadu)లో పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ నిబంధనలు ఉల్లంఘించారని అడ్వకేట్ వాంజినాతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 196(1)(a), 299, 302, and 353(1)(b)(2) సెక్షన్ల కింద అన్నానగర్ పోలీసులు పవన్, అన్నామలైతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని FIRలో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు తమిళ నటుడు సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాట ప్రజలు అంతా గమనిస్తున్నారని.. దేవుడి పేరుతో రాజకీయాలు చేసి, ఓట్లు దండుకొవాలని ప్లాన్‌లు వేస్తే జరగదని కౌంటర్‌లు వేశారు.
Next Story






