- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నయీం పునాదులు కదలాలంటే అదొక్కటే మార్గం'
by GSrikanth |
గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. ఇవాళ(మంగళవారం) శేషన్నను నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ విషయమై సీపీఐ నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నయీం మూలాలు ఇంకా అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అనేక మంది నయీంలు పుట్టుకొచ్చేలా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సిట్ నివేదిక తప్పుల తడకగా ఉందని విమర్శించారు. నయీం పునాదులు కదలాలంటే సీబీఐ విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు.
Next Story






