- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం
by Malleboina Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద కంటైనర్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద కంటైనర్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు కోడవలూరు మండలం దామ్మెగుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు
Next Story






