- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ మహిళా నాయకురాలు దారుణ హత్య
హర్యానా(Haryana)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నాయకురాలు(Congress Leader) హిమానీ నర్వాల్(Himani Narwal) దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా(Haryana)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నాయకురాలు(Congress Leader) హిమానీ నర్వాల్(Himani Narwal) దారుణ హత్యకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని దుండగులు.. ఆమె గొంతునులిమి చంపేశారు. అనంతరం ఆమె డెడ్ బాడీని సూట్‌కేసులో కుక్కి శివారు ప్రాంతంలో పడేశారు. ఈ ఘటన రోహ్‌తక్ జిల్లా సప్లా బస్టాండ్(Supla Bus Stand) సమీపంలో చోటుచేసుకుంది. తాజాగా ఈ హత్యపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించింది. హిమానీ నర్వాల్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో హిమానీ నర్వాల్ కీలక పాత్ర పోషించింది.






