- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Drug Racket : ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
by Muthe.Rajitha |
దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కేజీల కొకైన్(Cociane) ను నార్కోటిక్ పోలీసులు(NCB) స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కేజీల కొకైన్(Cociane) ను నార్కోటిక్ పోలీసులు(NCB) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు గుజరాత్ లో కూడా 700 కిలోల మెథాంఫేటామయిన్ గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీస్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడటంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఆపరేషనలు చేపట్టిన పోలీసులను ప్రశంసించారు.
- Tags
- Drug Racket
Next Story






