- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: అమీన్‌పూర్‌లో దారుణం.. చిన్నారులపైకి కారు ఎక్కించిన యువతి
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad)లోని అమీన్‌పూర్(Ameenpur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ర్యాష్‌గా కారు డ్రైవ్(Rash Car Driving) చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని అమీన్‌పూర్(Ameenpur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ర్యాష్‌గా కారు డ్రైవ్(Rash Car Driving) చేసింది. రోడ్డుమీద ఆడుకుంటున్న చిన్నారుల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పదేళ్ల మణిశర్మ మృతిచెందారు. మరో చిన్నారి ఏకవాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన యువతిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






