- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వపై కేసు నమోదు
by Sridhar Babu |
బిగ్బాస్ అభ్యర్థి, మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి : బిగ్బాస్ అభ్యర్థి, మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో గంగవ్వ కు సమస్య తెచ్చిపెట్టింది. యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదు మేరకు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. గంగవ్వ తో పాటు యూట్యూబర్ రాజు పై ఈ కేసు రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఈ వీడియోపై జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యూట్యూబర్ రాజు 25 వేల రూపాయలు ఫైన్ చెల్లించినట్లుగా తెలుస్తుంది.
- Tags
- Gangavva
Next Story






