- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓఆర్ఆర్‌పై కాలిబుడిదైన కారు.. డ్రైవర్ సజీవదహనం
కారు దగ్ధమై డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కారు దగ్ధమై డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శామీర్‌పేట (Shamirpet) నుంచి కీసర వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, ఆ మంటల ధాటికి కారు డోర్లు ఆటోమెటిక్‌గా లాక్ అవ్వడంతో డ్రైవర్ కారు నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story






