కారు- బైకు ఢీ.. ఇద్దరు మృతి

by Ratna Kumari |

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణ పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కారు- బైకు ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణ పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, పల్సర్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. పల్సర్ బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పరకాల నుంచి భూపాలపల్లి వైపు వస్తుండగా భూపాలపల్లి నుంచి రేగొండ వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story