- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
by Ajay Maddhiboyina |
హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. మైలార్ దేవరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఓ షాపులోకి దూసుకెళ్లింది.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. మైలార్ దేవరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఓ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు అతివేగంతో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. కారు ముందు భాగం సైం నుజ్జు నుజ్జు అయింది.
Next Story






