మహిళ దారుణ హత్య.. సహజీవనమే కారణమా?

by Sathputhe Rajesh |

మహిళ దారుణ హత్యకు గురైంది.

మహిళ దారుణ హత్య.. సహజీవనమే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఏలూరు జిల్లా మసునూరు మండలం రమణక్క పేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి జ్యోత్స్న అనే వివాహిత పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే భర్త నాగుల్ మీరానే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story