- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brutal Murder: పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీలో కాల్పుల కలకలం.. వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఫ్లోర్ మార్కెట్ (Floor Market) ఏరియాలో దుండగులు సునీల్ జైన్ (Sunil Jain) అనే వ్యక్తిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ (CC TV footage) ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమాశాలు (Parliament Sessions) జరుగతోన్న నేపథ్యంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.
Next Story






