- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ :Secundarabad ఫైర్ యాక్సిడెంట్.. ముగ్గురి సజీవ దహనం
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డు డెక్కన్ స్పోర్ట్స్ వేర్‌లో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. మృత దేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదైనట్లు సమాచారం. కాగా పోలీసులు బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.
నిన్న జరిగిన ప్రమాదంలో జునైద్, వసీం, అక్తర్ లు మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానించిన పోలీసులకు కూలీల సెల్ ఫోన్ లొకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపించడంతో పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story






