- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఆరుగురి మృతి.. ఐదుగురు సీరియస్
by Sathputhe Rajesh |
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ప్రస్తుతం మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో బాణ సంచా తయారీ కేంద్రంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






