ఈతకెళ్ళి బాలుడు మృతి

by Batti.Sumithra |

దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతి చదువుతున్న శివకుమార్ (7) వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళాడు.

ఈతకెళ్ళి బాలుడు మృతి
X

దిశ, దోమ : దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతి చదువుతున్న శివకుమార్ (7) వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళాడు. నీటిలో ఈదుతు ప్రమాదవాశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు రక్షించడానికి ప్రయత్నించిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అశ్రద్దగా ఉండొద్దని పోలీసులు హెచ్చరించారు.

Next Story