- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లో హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పరిధిలోని లెమన్ ట్రీ రెడ్ ఫాక్స్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హోటల్‌లో ఒక చోట బాంబు పెట్టామని ఫోన్ చేసి అలర్ట్ చేశారు. దీంతో భయాందోళన చెందిన హోటల్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. అనంతరం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు చేసి ఏమీ లేదని తేల్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






