హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్

by Gantepaka Srikanth |

హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్

హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గురువారం మధ్యాహ్నం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టామని అధికారులను భయబ్రాంతులకు చేశారు. దీంతో వెంటనే అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రజలు, లాయర్లు, న్యాయమూర్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాంబ్‌ స్క్వాడ్‌‌తో కోర్టులో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story