Boat Capsizes: అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. రేపు పోలవరంలో బోటు బోల్తా

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-06 03:32:15  IST  )

అనకాపల్లి జిల్లా రేవు పోలవరం వద్ద మత్స్యకారుల బోటు బోల్తాపడింది.

Boat Capsizes: అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. రేపు పోలవరంలో బోటు బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్: బోటు బోల్తాపడి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapally) జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు రేపు పోలవరం (Repu Polavaram) వద్ద మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సింహాద్రి (Simhadri) అనే మత్స్యకారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అయితే, అదే పడవలో ఉన్న మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, సింహాద్రి మృతదేహం కోసం పోలీసులు, గ్రామస్థులు గాలిస్తుండగా బంగారమ్మపాలెం తీరానికి అతడి డెడ్‌బాడీ కొట్టుకొచ్చింది.

Next Story