- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ పే లో రూపాయి బ్లాక్ మెయిల్.. అసలేం జరిగిందంటే ?
అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండే వాళ్లు.

X
దిశ, వెబ్ డెస్క్ : అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండే వాళ్లు . ఆ చనువు ప్రేమగా మారి 2019 నుంచి ఆ అమ్మాయిని కొట్టడం , తిట్టడం లాంటివి చేసేవాడు.ఆ అమ్మాయి విసుగు చెంది అబ్బాయికి బ్రేకప్ చెప్పి దూరం పెట్టడం మొదలు పెట్టింది.అలాగే అబ్బాయికి సంబంధించిన అకౌంట్స్ అన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది.ఆ అమ్మాయిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక ? ఏమి చేయాలో అర్ధం కాక.. ఫోన్ పే లో రోజు రూపాయి వేసుకుంటూ వచ్చాడు. ఇలా ఆ అమ్మాయిని రోజు మెసేజ్‌లతో వేధిస్తూ ఉండేవాడు. ఎన్ని పెట్టిన అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాకపోవడం పై జనవరి 17 న ఆత్మహత్య చేసుకుంటానని అమ్మాయిని బెదిరించాడు. ఆ అమ్మాయి భయపడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Next Story






