- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిలను వ్యభిచారంలోకి నెట్టిన కేసులో నటి అరెస్ట్
అమ్మాయిలను వ్యభిచారంలోకి నెట్టిన కేసులో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని ముంబై పోలీసుల అరెస్టు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలను వ్యభిచారంలోకి నెట్టిన కేసులో భోజ్‌పురి నటి సుమన్ కుమారిని ముంబై పోలీసుల అరెస్టు చేశారు. సర్వీస్ బ్రాంచ్ గోరేగావ్‌లోని ఒక హోటల్‌పై దాడిలో.. ముగ్గురు బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలతో నటిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు బాలికలను పోలీసులు రక్షించారు. నటికి ఖాతాదారులకు మధ్య సంబంధం ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు మరింత గాలిస్తున్నారు.
Also Read...
త్వరలో హన్సికకు విడాకులు తప్పవంటున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
Next Story






