- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరంపై దాడి
by Kema Shiva Kumar |
పట్టణంలోని రాజారాం నగర్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశం సిబ్బందితో కలిసి దాడి చేశారు.

X
14 సెల్ ఫోన్లు, రూ.30 వేల నగదు స్వాధీనం
దిశ, ఆర్మూర్ : పట్టణంలోని రాజారాం నగర్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశం సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పేకాట రాయుళ్లను, పేక ముక్కలు, 14 సెల్ ఫోన్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఆర్మూర్ ఎస్సై శివారం, టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.
Next Story






