- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య కుటుంబంపై భర్త ఘాతుకం.. ఐదుగురి మృతి
తమిళనాడు కడలూరులో భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు కడలూరులో భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య ఘర్షణలతో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తగారింటి నుంచి తన భార్య రావడం లేదని కోపం పెంచుకున్న భర్త చంద్రు భార్య కుటుంబంపై డీజిల్ పోసి నిప్పుపెట్టాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్త సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తీవ్రగాయాలపాలైన అత్త పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
Next Story






