- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. భార్య, పిల్లలపై కత్తితో దాడి
by Yella Dhawani Reddy |
తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. సేలం జిల్లా కృష్ణాపురంలో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా, తల్లి, మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






