- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maoist Arrest: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. ఛత్తీస్‌గఢ్ దళ ఏసీఎం అరెస్ట్
by Kema Shiva Kumar |
వరుస ఎన్‌కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వరుస ఎన్‌కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా, ఇవాళ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దళానికి చెందిన మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ (Maoist Area Committee Member) కొవ్వాసి సోమడ (Kovvasi Somada) అలియాస్ ముకేశ్ (Mekesh)ను అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ముకేశ్ (Mukesh)ను చింతూరు (Chintoor)-కల్లేరు (Kalleru) అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ప్రస్తుతం కొంట (Konta) ఏరియా కమిటీ యాక్షన్ టీమ్ కమాండర్ (Area Committee Action Team Commander)గా ముకేశ్ పని చేస్తున్నాడు. ఈ మేరకు అతడి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
Next Story






