బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణహత్య

by Gantepaka Srikanth |

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణహత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌(Bangladesh)లో పరిస్థితులు అదుపుతప్పాయి. ఇవాళ మరో హిందూ యువకుడు అమృత్‌ను దారుణంగా హత్య(Hindu Youth Murder) చేశారు. రాజ్‌బరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తుదిశ్వాస విడిచే వరకు విచక్షణారహితంగా కొట్టి చంపారు. కాగా, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇస్లామిక్ ర్యాడికల్ మూక విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల విద్యార్థి నేత హాడీ హత్యతో చెలరేగిన అల్లర్లు. హింసకు దారితీశాయి. రాజధాని ఢాకా (Dhaka) సహా పలు చోట్ల హింస్మాతక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది.

Next Story