- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనకాపల్లిలో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి సేఫ్
by Ajay Maddhiboyina |
అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. అనకాపల్లిలోని లోకావారి వీధి నుండి ఓ మహిళ చిన్నారిని చాకచక్యంగా ఎత్తుకెళ్లింది.

X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. అనకాపల్లిలోని లోకావారి వీధి నుండి ఓ మహిళ చిన్నారిని చాకచక్యంగా ఎత్తుకెళ్లింది. మహిళ ఎత్తుకెళ్లిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయింది. చిన్నారిని ఎత్తుకెళ్లడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాజువాకలో పోలీసులు చిన్నారి ఆచూకీని గుర్తించారు. చిన్నారిని అప్పలస్వామి, లక్షి కలిసి కిడ్నాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్లాన్ చేయగా పోలీసుల ఎంట్రీతో కథ రివర్స్ అయ్యింది.
Next Story






