గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Ratna Kumari |

దిశ, మానవపాడు : గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్డీఎస్ కాలవలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. సంఘటన స్థలానికి

గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, మానవపాడు : గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్డీఎస్ కాలవలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. పసుపుపచ్చ జాకెట్ ధరించి ఉంది. సుమారు 70 సంవత్సరాలు వయస్సు ఉండవచ్చ‌ని.. ఎవరైనా గుర్తిస్తే మానవపాడు స్టేషన్ 8712670288 కి ఫోన్ చేయగలరని తెలిపారు.

Next Story