- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Kema Shiva Kumar |
జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని మాధవానికుంటలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

X
దిశ, గుమ్మడిదల : జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని మాధవానికుంటలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 35 ఏళ్ల వయసు. శరీరంపై తెలుపు రంగు హాఫ్ బనియన్, నల్ల ప్యాంటు, మెడలో ఎర్ర రంగు తాడు, ఎడుమ కాలికి నలుపు రంగు దారం ధరించి ఉన్నాడని తెలపారు. మృతుడి ఎవరికైనా తెలిస్తే.. 8712656729 నెంబర్ కు సమాచారం అందజేయాలని బొల్లారం మున్సిపల్ పోలీసులు కోరారు.
Next Story






