- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డెన్ టెంపుల్‌కు బాంబ్ బెదిరింపు కాల్.. యువకుడి అరెస్ట్
గోల్డెన్ టెంపుల్ చుట్టూ మూడు బాంబులను అమర్చానంటూ బూటకపు బెదిరింపు కాల్ చేసిన యువకుడిని అమృత్‌సర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

X
అమృత్ సర్ : గోల్డెన్ టెంపుల్ చుట్టూ మూడు బాంబులను అమర్చానంటూ బూటకపు బెదిరింపు కాల్ చేసిన యువకుడిని అమృత్‌సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి ఈ కాల్ రావడంతో అధికారులు రాత్రంతా విస్తృతంగా సోదాలు చేశారు. చివరకు ఆ కాల్ చేసింది నిహాంగ్ అనే యువకుడని గుర్తించి పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తో జోక్ గా పోలీసులకు ప్రాంక్ కాల్ చేశానని అతడు విచారణలో చెప్పాడు. ఈ ఘటనపై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ అమిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల పోలీసుల టైం వేస్ట్ అవుతుందన్నారు.
Next Story






