- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం
by Kema Shiva Kumar |
నగరంలో కారు బీభత్సం సృష్టించిన ఘటన ట్యాంక్‌బండ్ (Tankband)పై చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో కారు బీభత్సం సృష్టించిన ఘటన ట్యాంక్‌బండ్ (Tankband)పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఖైరతాబాద్ జంక్షన్ (Khairtabad Junction) నుంచి సెక్రటేరియట్ (Secretariat) వైపు ఓ కారు వస్తుండగా ఎన్టీఆర్ ఘాటు (NTR Ghat) మలుపు వద్ద అతివేగంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ (Divider) మీదకు దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొట్టగా పోల్ రోడ్డుపై అడ్డంగా విరిగి పడింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






