- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ యుకుడు అందుకే ఇంట్లోనుంచి వెళ్లిపోయాడా..
by Batti.Sumithra |
తండ్రి మందలించాడని ఓ యువకుడు ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు.

X
దిశ, శంకర్పల్లి: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు. టంగుటూరు గ్రామానికి చెందిన బ్యాతల బాలరాజ్ (25)ని తండ్రి చంద్రయ్య మంగళవారం రోజున చిన్న విషయంలో మందలించాడు. దీంతో కలత చెందిన యువకుడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళాడు. ఎంత వెతికినా దొరకలేదని తల్లిదండ్రులు వాపోయారు. అన్న శివశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శంకర్ పల్లి ఎస్సై కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






