- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
crime news : ఇన్ ఫార్మర్ నెపంతో యువకుని హత్య..
by Batti.Sumithra |
ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా, బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్ ఖేల్ గ్రామానికి చెందిన దినేష్ పూజారి అనే యువకుడ్ని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు.

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా, బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్ ఖేల్ గ్రామానికి చెందిన దినేష్ పూజారి అనే యువకుడ్ని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. భద్రతా బలగాలకు సమాచారం అందిస్తూ, మావోయిస్టు పార్టీకి నష్టం జరిగేలా వ్యవహారిస్తుండటంతో హత్యకు పాల్పడినట్లు ఘటనా స్థలం వద్ద పామేడు ఏరియా కమిటీ పేరు మీద మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు.
Next Story






