- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బారసాలకు పిలవలేదని యువకుడి హత్య..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ షహజాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బారసాలకు పిలవలేదని పిల్లాడి తండ్రిని చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. తిల్హర్ పీఎస్ పరిధిలో నివసించే 24 ఏళ్ల అవినాష్ తన కొడుకు బారసాలను ఘనంగా జరిపాడు. అయితే

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ షహజాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బారసాలకు పిలవలేదని పిల్లాడి తండ్రిని చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. తిల్హర్ పీఎస్ పరిధిలో నివసించే 24 ఏళ్ల అవినాష్ తన కొడుకు బారసాలను ఘనంగా జరిపాడు. అయితే ఈ కార్యక్రమానికి ఊరి పెద్ద మనిషి సుఖ్‌దేవ్‌ను పిలవకపోవడంతో హర్ట్ అయ్యాడు. గొడవకు దిగిన అతను.. అవినాష్‌ను కాల్చి చంపేశాడు. అడొచ్చిన మహిళలపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ గ్రామస్తులు అతన్ని పట్టుకుని కొట్టి.. పోలీసులకు అప్పగించారు. చనిపోయిన అవినాష్ తండ్రి సుఖ్‌దేవ్‌తోపాటు ఆయన ఇద్దరు కొడుకులు ధీరేంద్ర, ధర్మేంద్రపై కూడా కేసు పెట్టాడు. దీంతో విచారిస్తున్నారు పోలీసులు.
Next Story






