- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
by Sridhar Babu |
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, మద్దిరాల : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన భూతం కృష్ణ (25) తన పొలానికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా మోటార్ విద్యుత్తు వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Tags
- young man died
Next Story






