- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
by Batti.Sumithra |
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తలిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామంలో జరిగింది.

X
దిశ, గూడూరు : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తలిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామంలో జరిగింది. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం ఎపూరు గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్ (30) అనే వ్యక్తి స్నేహితునితో కలిసి పాకాల వాగులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ప్రవీణ్ వాగులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






